క్రిస్టల్ బాల్ రీడంగ్ - Crystal Ball Reading - Vishwagurunidhi
క్రిస్టల్ బాల్ ఇది బహు పురాతనమైనది . పురాణ కథల్లో దీని విశిష్టత కూడా మనకు అక్కడ అక్కడ కనిపిస్తుంది . మాయల ఫకీరు దీనిని చాలా సార్లు ఉపయోగించినట్లు అంటే తనకు కావలసిన విషయం ఏ మూలన ఉందో తెలుసుకోవలన్నప్పుడు ఈ గోళాన్ని ఉపయోగించి తదేకంగా గోళంలో చూసి ఎక్కడ ఏం జరుగుతుందో విశదకరించేవారని ఆ రోజుల్లో దీనిని అద్దంతో పోల్చి మాయటద్దం అనేవారు .
నేటి కాలంలో కూడా పురాతన కాలం నుండి అంజన విద్యలో దీనిని ఉపయోగించి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పెవారని వాటి నుంచి ఇతర గ్రహాల గురించి కూడా దీనిలో చూసి విపులంగా రాశారని చరిత్ర చెబుతోంది .
అవే కుజుడు , చంద్రుడు , గురుడు , శని , శుక్ర గ్రహాలు మీద ఎలా ఉంటాయో అని వివరించారు .. మహా ఋషులు దీని ద్వారా అనేక ప్రయోగాలు చేసి సఫలీకృతులయ్యారు .
దిన్ని సరైన పద్దతిలో వినియోగించే పద్ధతిని గురుముఖతః నేర్చుకుంటే పోయిన వస్థువు గురించి , తప్పిపోయిన వారి గురించి , పశువుల గురించి , భూమి అంతర్భాగంలో ఉన్న జలం , ఖనిజాలు , నిధి నిక్షేపాల గురించి కూడా చూసి చెప్పినవన్నీ విజయవంతంగా ఉంటుంది అని తాంత్రిక శాస్త్రం లో ఉంది .
ముఖ్యంగా సుఖమహర్షి నాడీ గ్రంథంలో ఈ క్రిస్టల్ బాల్ గురించి చాలా గొప్పగా చెప్పారు . ఏ సమస్యకైనా పరిష్కారం ఈజీగా సంపాదించవచ్చు . దినికి పుట్టిన తారీఖు , సంవత్సరం , నెల అవసరం లేదు , దీని వలన నేరాలు కూడా అరికట్టవచ్చు అని చెప్పబడింది .
క్రిస్టల్ దృష్టి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో సంభవిస్తుంటాయి . వ్యక్తులు కనిపిస్తారు కనుక వారి ఉనికిని సంధేహించనక్కరలేదు . మంచి వ్యక్తులను అనుమానించలేవు .
బహుశా ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలలో 5%అధ్యాపకులను అభివృద్ధి చేయడానికి అభ్యాసాన్ని చేయగలుగుతారు . కొన్ని సార్లు ఇక్కడ సాధారణ సమాచారం ద్వారా సాధించలేని సమాచారం తెలియజేస్తోంది .
🌻. క్రిస్టల్ బాల్ చరిత్ర :🌻
క్రిస్టల్ బాల్ అనేది 3000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో దీనిని ఎక్కువగా చూసేవారు . దీని యొక్క ఆనవాళ్లు ఆస్ర్టేలియా , పెర్సియా , ఈజిప్టు , గ్రీస్ , చైనా , జపాన్ , ఇండియా , నార్త్ అమెరికా , ఆఫ్రికా , పెరు , జులాస్ , మయోరిస్ , ఇన్ కాస్ ప్రస్తుతం ఆస్ర్టేలియా , ఆబ్రోజినిస్ , పోలిసియన్స్ , షామాస్ , సభేరియా , ఇస్ర్టన్ రష్యా , మడగాస్కర్ లో వినియోగిస్తున్నారు .
క్రిస్టల్ బాల్ దృశ్యాన్ని ఒక దైవ శక్తిగా భావించేవారు . క్రిస్టియన్ చర్చిలలో దుష్ట ఆత్మలకు ఉపయోగించే వారు . దీనిని ఆరాధించి చికిత్స ను కూడా పొందేడివారు ఉన్నారు .
డాక్టర్ జాన్ డీ ( 1527_1608) డా . జాన్ ఇద్దరూ జ్యోతిష్యులు . క్వీన్ ఎల్జిబెత్ 1 కాలంలో ఇంకా డెవలప్ చేసినారు . షో స్టోన్ అనే పేరు మీద బ్రిటిష్ మ్యూజియం లో క్రీస్టల్ బాల్ ఉంది .
ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడినటువంటి ఒక గ్లాసు పదార్థం . క్రిస్టల్ క్లియర్ గ్లాసు రాక్ క్రిస్టల్ .
🌻. క్రిస్టల్ బాల్ ని ఎలా ఉపయోగించాలి :🌻
👉 విజయవంతమైన క్రీస్టల్ ని చూడాలి అంటే ఆ వ్యక్తి చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండాలి . ఏదైనా స్వీకరించే స్వయంగా ఉండాలి .
👉 శ్రధ్ధ , సామర్థ్యం ఈ రెండు విజయాలను చేకూరుస్తాయి. మీ చుట్టు ఉన్న ప్రతీదీ మీ ఆలోచన నుంచి మూసివేయ బడుతుంది .
👉 క్రిస్టల్ బాల్ లో ఎటువంటి మచ్చలు , బుడగలు లేనిది తీసుకోవాలి ... లేదా మరో సాధనా విధానం కూడా ఉంది అదే మిర్రర్ ఇది క్రిస్టల్ బాల్ అంత ఫలితాలు ఇస్తుంది .
👉 ఇది చూసేటప్పుడు మీ మెదడు లో ఎటువంటి ఆలోచనలు ఉండరాదు . మీ సమస్య గురించి మాత్రమే ఆలోచించాలి . ఆ రూం లో ఎటువంటి శబ్దాలు ఉండరాదు . ఉంటే మీరు శ్రద్ధ నిలపడం కష్టం అవుతుంది .
👉 ఒక సమస్య గురించి మాత్రమే ఆలోచిస్తే విజయం మీదే . కన్ను కదల్చకుండా , శరీరం కదలకుండా నిటారుగా మీ దృష్టి మొత్తం క్రిస్టల్ మీదే ఉంచాలి .
👉 దీనికి చాలా ఆచరణ , గురు అనుగ్రహం అవసరం ఉంది . ఇతర శబ్దాలు వినిపించకుండా , కళ్ళు కదల్చకుండా క్రిస్టల్ పై దృష్టి సాధించడానికి కొంత సమయం పడుతుంది .
👉 మీరు పూర్తి శ్రద్ధ దానిపై నిలిపితే ఈ క్రిస్టల్ బాల్ మీకు ఒక మబ్బులా , పొగలా, తెల్లని రంగులో మారుతుంది . ఇదే గుర్తు మీకు క్రిస్టల్ ని చూడటం వచ్చింది అనడానికి నిదర్శనం . తర్వాత ఈ తెల్లని మబ్బు రంగులు మారుస్తూ ఉంటుంది . ఎరుపు , పచ్చ , నలుపు , మారితే మీరు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నట్లు . నలుపు రంగులోకి మారగానే మీ కోరిక నిజం అవుతుంది . మీ ప్రశ్నలు సమాధానాలు దొరుకుతాయి .
👉 నల్లగా మారిన మబ్బులా ఉండి చివరి దశలో పైకి లేచినట్టు అవుతుంది . మీకు అందులో దృశ్యాలు ఏమీ జరుగుతాయో మీ కళ్ళకు కనిపిస్తుంది . ఒక వేళ మీరు నల్లగా మారి పైకి వచ్చాక ట్రాన్స్ నుంచి బయటకు వస్తే తిరిగి ప్రయత్నం చేయాలి . చాలా ప్రయత్నాలు తర్వాత మాత్రమే ఇది మీకు సాధ్యం అవుతుంది .
🌹 🌹 క్రిస్టల్ బాల్ రీడంగ్...
👉 పూర్తిగా నలుపుగా మారాక మీ సమస్యకు సంబంధించిన సమాధానాలు ఇందులో కనిపిస్తాయి . కొన్ని దృశ్యాలు మనుషులు , ఇళ్లు , కొన్ని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం , ప్రదేశాలు , ఏమైనా పదాలు , సింబాలిక్ కోడ్స్ , వస్తువులు , అవి మీరు అర్థం చేసుకోవాలి .
👉 మీరు ఎవరికోసమైనా ప్రశ్న అడుగుతూ ఉంటే , చూసే దృశ్యం అతనిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది .
👉 మీరు ఏదైతే ఆ దృశ్యం లో చూశారో అది మాత్రమే నిజాయితీగా చెప్పండి .
👉 ఎంటర్టైన్మెంట్ కోసం , క్రిస్టల్ బాల్ ని ఉపయోగించి బ్రస్టులు కావద్దు .
🌻. ఉపయోగించే విధానం : 🌻
వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశం ఒక డార్క్ రూం లో పెట్టాలి . లైట్ చాలా తక్కువగా ఉండాలి . డిమ్ లైట్ లో మాత్రమే ఈ క్రిస్టల్ బాల్ లో దృశ్యాలు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి .
🌻. బాల్ ని ఉపయోగించు :🌻
లైట్ పెట్టాక , బాల్ పై తక్కువ కాంతి పడే విధంగా పెట్టుకోవాలి . తర్వాత నల్లటి వస్త్రంతో కప్పి ఉంచాలి . ఒక టేబుల్ పై ఉంచాలి . వాటికి చుట్టు ఉన్న వస్తువులు , మన ముఖం కనబడకుండా ఉంచాలి . ఒక వేళ బాల్ చిన్నది అయితే చేతి ద్వారా కప్పి ఉంచవచ్చు .
🌻. సాధనకు సమయం :🌻
ఒంటరిగా ఉన్న సమయంలో సాధన చేయాలి . లేదంటే ఇతరుల వలన మీరు శ్రద్ధ నిలపడం కష్టం అవుతుంది .
🌻. వాతావరణం : 🌻
బాల్ ని పెట్టాక మీరు ముందుగా ప్రశాంతంగా ఇతర వాటి మీద ఆలోచనలు పోకుండా మీ మనస్సు లగ్నం చేస్తే 10 నుంచి 20 నిమిషాల మించి సాధన చేయకూడదు . కొత్తగా మొదలు పెట్టిన వారు 4,5 సార్లు సాధన చేయాల్సిన అవసరం ఉంది . కొంత మందికి మబ్బులా మాత్రమే కనబడి తిరిగి యథాస్థితికి వస్థారు తిరిగి ప్రయత్నం చేయాలి .
🌻. దృశ్యాలు ( visions ) : 🌻
ఈ క్రిస్టల్ బాల్ మీరు ఏ ప్రశ్నకు అయితే సమాధానం అడుగుతున్నారో ఆ దృశ్యం మీకు కనబడుతోంది. పుర్రె , చిన్నప్పటి చిత్రాలు , అక్షరాలు , మీకు దూరంలో ఉన్న మిత్రులు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలు జరుగుతాయి . మొదలు అయినప్పుడు తెల్లని మబ్బు లా కనబడి అది రానురాను పెరిగి కొన్ని చిత్రాలు చాలా చక్కగా అతి స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది . ఇవి ఆ వ్యక్తికి సలహాలను , సహాయాన్ని ఆ వ్యక్తి ఉండే కండీషన్ ని తెలియజేస్తుంది . కొన్ని సమయాల్లో జీవిత చిత్రాలను కూడా సజీవంగా ఉన్నట్లు చూపిస్తుంది ... ఇది క్రిస్టల్ బాల్ సైజ్ ని బట్టి ... దాని క్వాలిటీ మీద , సాధకుని మీద ఆధారపడి ఉంటుంది ...
ఈ క్రిస్టల్ బాల్ ని ఓ సాధారణ వ్యక్తి కొని సాధన చేయడం చాలా కష్టం ఒక వేళ క్రిస్టల్ బాల్ ని కొన్నా కూడ ఇంట్లో దాన్ని మేయిన్టేయిన్ చేయడం ఇబ్బంది .. దీనికి సరి సమానంగా ఉండే ఇంకో సాధనం ఉంది అదే మిర్రర్ ...( అద్దం ) ఇది కూడా క్రిస్టల్ బాల్ కి తగినట్లు గా ఉంటుంది ... ఏది ఏమైనా గురుముఖతః సాధన రహాస్యం తెలుసుకుని చేయాలి .
ఈ క్రిస్టల్ బాల్ ద్వారా మన జీవితం మారదు కానీ ఒక కళగా మనకు కనిపించి జరగబోవు విషయాలను తెలియజేస్తాయి . ఎప్పుడూ ఒకే రంగులో .. ఒకటే సరళంగా చిత్రాలు కనబడవు .. మారుతూ ఉంటాయి ...
🌹 Crystal Ball Reading 🌹
Humans have been practicing the art of crystallomancy (a form of scrying divination using a crystal ball) also know as crystal ball reading, for hundreds – if not thousands of years.
One of the most famous crystallomancers was John Dee, advisor to Queen Elizabeth I. Dee practiced his art in the 16th century, but is still known today for his wise counsel. His crystal ball and other divination tools, like his Obsidian scrying mirror, can be seen on display at the British Museum.
🌻. How To Perform a Crystal Ball Reading Step-by-Step 🌻
Gazing into a crystal ball takes patience and practice. You may need to form a relationship with your crystal ball before any meaningful images appear.
You should always treat the crystal ball with respect as it is a powerful divinatory tool.
It is best to use the crystal ball only after you have cleansed yourself and your space. If you are not serious about the reading, or if you are in a negative state of mind, you should wait until a later time to attempt a reading, as you will likely not receive accurate information when your energy field is clouded or when you’re ungrounded.
Cleanse yourself, your sacred space, and your crystal ball. If you need more information, check out this article about how to cleanse your crystals.
Sit within your sacred space and formulate an open-ended question about which you require guidance or information.
It may be helpful to write this question in your crystal journal so you know exactly what was asked.
Dim the lights and place a small source of light, like a candle or Himalayan salt lamp, off to one side where it will not interrupt your field of vision.
Gaze at the ball and allow your eyes to go in and out of focus.
Allow your mind to absorb any images or symbols that appear within the crystal ball.
When you feel you have received the information you needed, cleanse your crystal ball once again.
Take a moment to write in your crystal journal about the images or symbols that appeared within your crystal ball.
The day after your reading, return to your journal and attempt to interpret the meanings of the images and symbols that were presented to you.
If you’re having trouble interpreting the meanings of these symbols, reach for an Amethyst or Ametrine stone to help activate your intuition so that you can understand the hidden meanings within each image and how it relates back to your question.
Most commonly, you will observe symbolic images within your crystal sphere, although as you become more advanced, the images may become more literal.
Symbolic visions should always be interpreted according to your current life situation.
Remember, this is an art – it takes patience and practice. If you don’t see anything within your crystal ball on the first few tries, don’t get discouraged.
It’s best to limit yourself to no more than one reading per week, but be sure to check in at least once every few months to maintain a connection to your crystal ball.

Comments
Post a Comment