"మన గ్రంథులయొక్క పరిస్థితి, అవి పని చేసే తీరు చూసి మన శరీరంలో ఏ చక్రం దెబ్బతిందో కనిపె పెట్టెయవచ్చు. - Vishwagurunidhi
"మన గ్రంథులయొక్క పరిస్థితి, అవి పని చేసే తీరు చూసి మన శరీరంలో ఏ చక్రం దెబ్బతిందో కనిపె పెట్టెయవచ్చు. - Vishwagurunidhi
మూలాధారచక్రంపట్ల మనకెలాంటి అవగాహన
లేకపోవడంవల్ల పూర్వజన్మ వాసన ఫలితాలవల్ల రకరకాల కు సంస్కారాలు మనల్ని ఆవరించి ఉన్నాయి. మనల్ని అధోగతిపాలు చేసే
సంబంధ బాంధవ్యాలు మనల్ని పెనవెసుకుని రకరకాల
ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అలాగే
స్వాదిస్టాన చక్రము
మనకెలాంటి అవగాహన లేకపోవడంవల్ల రకరకాల కోరికలకు బానిసలైపోతున్నాం , మాంసాహారం మొదలగు విషపూరిత ఆహార అలవాట్ల కి మనం.లొంగిపోయి ఉన్నాం ,వ్యభిచారం వ్యామోహం వాటి చేత రోగగ్రస్థులం అయి ఉన్నము అలాగే
మణిపూరక చక్రం యొక్క అవగాహన లోపం వల్ల డబ్బు పిచ్చి ,వెండి,బంగారాల పట్ల మక్కువ,
ఆడంబరాలు పట్ల అతి శ్రద్ధ, పైపై మెరుగులను
చూసి లొంగిపోయే బలహీనతలకు లోనవుతున్నాం.
అనాహతచక్రము
పట్ల సరియైన అవగాహన లేకపోవడంవల్ల సహృదయత, ప్రేమ,
దయ, జాలి కరుణ వంటివి కరువై మన హృదయాలు పాషాణాలుగా
మారిపోయాయి.
విశుద్ధిచక్రము పట్ల అవగాహనలేని మనము వాక్‌శక్తి
యొక్క ప్రాముఖ్యతను, వాక్‌సిద్ధివల్ల మనకు వనగూడే లాభాలను
పొందలేక వాక్కును దురుపయోగం చేసుకుంటూ ఎన్ని జన్మలత్తినా
పోగొట్టుకోలని విధంగా పాపలను పేర్చుకుంటూ పోతున్నాము.
పంట పోలాలను.నాశనం చేస్తోన్న క్రిములు, పురుగులు, చెదలు, దోమలు రకరకాల రోగకారక విష క్రిములు యివన్నీ మన వాక్కులోని పరుషత్వం
వల్లనె వాక్కును దురుపయోగం చేయడం వల్లనే పుట్టాయని, యింకా
యిలాగే కొనసాగితే మరింత విషమయ వాతావరణం _ఏర్పడుతుందనీ
దివ్యాత్మలు హెచ్చరించారు.
ఇలాంటి దురవస్థలో జీవిస్తూ కూడా ఈ మానవజాతికి మన
శరిరముపట్ల ఇప్పటికి సరైన అవగాహన రాలేదు. దినివల్ల
మొత్తము మానవజాతి రోగగ్రస్తమై పోయింది. ఇక రాబోవు రోజుల్లో
మందుల్లేని రోగాలుగా, కొన్ని విచిత్రమైన రోగాలు ప్రతి మనిషినీ
కబళించెందుకు సిద్ధంగా ఉన్నాయి. అతి సమీపకాలంలో కొన్ని చిత్ర
విచిత్రమైన వ్యాధులు మనల్ని కబళించక ముందె కళ్లు తెరవడం ఉత్తమం.
దివ్యాత్మలేమంటున్నారంటే చక్రాలను మనం కళ్ళతో చూడలేము "మన గ్రంథులయొక్క పరిస్థితి, అవి పని చేసే తీరు
చూసి మన శరీరంలో ఏ చక్రం దెబ్బతిందో కనిపె పెట్టెయవచ్చు.
ఉదాహరణకు మణిపూరక చక్రం దెబ్బతింటే డయాబెటిస్ వస్తుంది.
కాబట్టి అవగాహన. లోపం వల్ల షుగర్ వ్యాధిగ్రస్థులు క్రమక్రమంగా
మణిపూరకచక్రము యొక్క అగ్నిని చల్లార్చు కొని రకరకాల కొత్తకొత్త
సమస్యలు తెచ్చుకుంటారు.
Comments
Post a Comment