Very powerfull law of attraction mediation - Vishwagurunidhi

ఈ శక్తిమంతమైన ధ్యానం తో మీకు కావలసినది మీరు పొందవచ్చు
Very powerfull law of attraction mediation - Vishwagurunidhi

ఏదో  ఒక  gola deside చేసుకోండి. మీ అమ్మాయి పెళ్ళికాని, మీ అబ్బాయి
ఉద్యోగం కాని ఏదైతే ఏమి స్థిరంగా కుర్పోండి, రిలాక్స్‌డ్‌ గా కుర్చొని కళ్ళు మూసుకోండి
Visualise  చేయండి 15 నిమషాల వరకు. మీ లక్ష్యం గురించి పొజిటిప్‌ థింకింగ్‌
మొదలు పెట్టండి. అమ్మాయికి పెళ్ళి కావాలీ అనుకుంటున్నారు అల్లుడు వచ్చాడు,
కరెక్ట్‌ విజువలైజేషన్‌ అత్యంత ముఖ్యము. విజువలైజేషన్‌ కరెస్ట్‌గా లేకపోతే results సరిగ్గా
రావు. అందుకు practice కావాలి. కరెక్ట్‌ visualization అది కొన్ని రోజులు
కష్టపడితే వచ్చేస్తుంది. ప్రొద్దున్న 15 నిమిషాలు రాత్రి పడుకునే ముందు ఒక 15
నిమిషాలు చేయండి. మూడు నెలలు ఇది చేసి చూడండి. మీకేది కావాలో అది
తీసుకోండి. నీ భాగ్యానికి నీవే నిర్మాతవు. ఇందులో ఉన్న కష్టము ఏమిటంటే నువ్వు
దీనిని చేయటం మొదలు పెట్టాలి. Very very  clear cut goal ఉండాలి. స్పష్టంగా
Goal decide  చేసుకోండి. తక్షణం మొదలు పెట్టండి. కళ్ళు మూసుకోండి. రిలాక్స్‌గా
కుర్పోండి. చాలా ప్రశాంతంగా కూర్చొండి. నడుము నిటారుగా ఉంటే చాలు. ఏదో
ఒక కోరిక సెలక్ష్‌ చేసుకోండి. ప్రకృతి ఎదైనా ఇవ్వగలదు.

ద్రీని తరువాత మీరు 10 సార్లు ఒక మహా మంత్రాన్ని రిపీట్‌ చెయ్యబో తున్నారు.

ఆ మంత్రమే మిమ్మల్ని అంతగా చేస్తుంది. కళ్ళు మూసుకొని ఆ మహా మంత్రాన్ని
జాగ్రత్తగా రిపీట్‌ చేయండి. ఆ మహా మంత్రము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగ వస్తుంది.
నేను ఆ స్థితికి చేరుకున్నాను (మిరు ఏ గోల్‌ పెట్టుకున్నారో అది నెరవేరిన స్థితికి) అది
10 సార్లు రిపీట్‌ చేయండి ఇదే ఆ మహా మంత్రం  చాలా నెమ్మదిగా, దాన్ని మీరు అనుభవించండి. ఆ
మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నారో, ఎలాంటి ఆలోచనలో ఉంటారో ఆ

మూడ్‌ తెచ్చుకోండి. అది చాలా ముఖ్యము. ఇదే ఇచ్చాశక్తి అంటే. మొత్తం ఆలోచన
ఏమిటి అంటే మీ గోల్‌. ఆ స్థితికి చేరుకున్నపుడు ఎలాంటి ఇంట్లో ఉంటారు, ఎలాంటి
రూమ్‌లో ఉంటారు అని visualise  చేసుకోండి. అంటే ఇమాజినేషన్‌. సంకల్పము
అంటే అంతే మీ ఇంటికి ఎవరో వచ్చారు వచ్చి అడుగుతున్నారు నాకు పలానా
సహాయము కావాలని, మీరు రెడీ అయిపోండి. ఇది నాటటం. అది కూడా చాల
అవసరం. మీరు ఎంజాయ్‌ చేయటం కాదు అవసరంలో ఉన్నవారికి .సహాయం
చేయండి. ప్రకృతి యొక్క శక్తీ భగవంతుని శక్తి యొక్క అనుభూతిని తలంచుకుంటూ
నేను యింత స్థితికి వచ్చాను, ఇంత కంటే ఎక్కువ స్థాయికి నేను నిరంతరము ప్రకృలి
యొక్క అనుగ్రహము లో వెళతాను అనుకొంటూ ధ్యానాన్ని ముగించాలి.

ఇది మహాశక్తివంతమనైన ధ్యానం



Comments