శ్రీమాతా
శ్రీచక్ర మందలి అవ్యక్త త్రికోణ మధ్యాంతర బిందురూపిణియే
శ్రీమాత. ఇదియే సార్వత్రిక లేక సర్వ త్రిపుటి. 'శ్రీ ' అంటే పర, 'మ'
అంటే అవ్యక్త, 'త' అంటే వ్యక్తావ్యక్త. శ్రీ అంటే పర అని భావిస్తే 'మ' 'త
అన్న రెండు శివశక్తి స్వరూపములుగా, శివశక్తి బిందువులుగా
అయినవి. అందుచేత బిందురూపా లలిత అయింది. తత్
ఏకసనము ఆ స్పందము. అదియే అవ్వక్త త్రికోణము శ్రీచక్రమధ్యంలో.
అది పశ్యంతీనాద రూపమైనది. అష్టకోణము మధ్యమా స్వరూపంకలది. మిగిలిన శ్రీచక్రమంతా వైఖరీనాద స్వరూపం కలది. 'శ్రీ' అన్నది
వైఖరీ వర్ణం. దానికి మాత అయిన పరా పరమేశ్వరియే శ్రీమాత.
శ్రీసూక్తంలో 'జాతవేదో మమావః' అని వుంది. ఇక్కడ 'త కారము
అమృతబీజము, ఆ 'త కారము జాతవేద సంజ్ఞ కలది. 'మ ' ను ఆవహించటం
చేత శ్రీ అన్న ఉపాస్య తేజస్సు గాయత్రి అయింది అన్నది శ్రీమాతలోని
గూడాతిగూఢమైన నిగూఢ అర్థం. లలితా ఉపాన్య రూపమే గాయత్రి,
అదియే 'శ్రీ, అదియే 'ఓం'. 'అ ఇ ఉ న్' అన్న వ్యాకరణ సూత్రంలో గాయత్రి
వున్నది. శ్రీచక్రాంతర త్రికోణంలో స్వరాల దృష్టితో చూస్తే ఊర్థ్వకోణం 'అ,
దక్షిణకోణం 'ఇ ఉత్తరకోణం 'ఉ ఈ త్రికోణమే పరా నాద చక్రము
అయినది. అదే అఇఉిన్ అయింది. దాని బిందు, స్పంద, ప్రతిస్టంద, పరిక్రను,
పరిభ్రమ, పరిచాలన, పరిశోధనాత్మకమైన వివిధ ఆకారములే వ్యాపినిగా
పంచాశద్ వర్ణములైనవి. అంటే 50 మాతృక బీజములు, అచ్చులు,
హల్లులుగా అయినవి. సమస్త సృష్టి యొక్క భాషా సారస్వత స్వరూపమంతా
యిందు గర్జితమై వున్నది అ×ఇ=ఎ ఇదియే విశ్వయోని, వాక్టవ బీజము.
శ్రీలలితా సహస్రనామ అంతర్గత రహస్యములు 7
థినికే విశ్వగర్జ అన్న పేరు కూడా వున్నది. అ౫ఉ = బక బిందురూప, శివ,
స్తుత: దానికి బిందువు కలిపితే ప్రణవము అయింది. అదే స్వర్ణగర్జ, అదే
మూల ప్రకృతి. అదియే అవ్యక్త. అ౫ఃఏం = ఐం ఇది వాగీశ్వరీ రూపమైనది.
'అ' అంటే అనుత్తర, 'ఇ' అంటే ఇదంమద, 'ఉ' అంటే ఉమ. ఆ ఉమయే
శ్రీమాత. “ఉంమాతేతి ఉమ” 'ఉం' అంటే ఈశ్వరుడని, 'మాతేతి'
నియమించేది కాబట్టి ఉమ అయినది. ఉమ యొక్క వర్ణవ్యత్యంతోనే 'మిలో
వున్న 'అ'కారాన్ని 'ఉ' కంటె ముందు తీసుకొని వస్తే అది 'ఓం'కారము
అవుతుంది. ఆ ఉమయే సమస్త సృష్టికి మూలకారణమైన ప్రణవనాదమైంది.
కాబట్టి 'శ్రీ అన్నది 'ఓం' అని. 'శ్రీ అంటే పరమాత్మ అని. శ్రీమాత
అంటే “బ్రహ్మస్తకుండికాహస్తాం శుద్దజ్చోతి స్వరూపిణీం, సర్వతత్వ
మయీాం వందే గాయత్రీం వేదమాతరం” ఈ శ్రీయే వికసించి
శ్రీమాత అయినది. బిందువే వికసించి త్రికోణము, అష్ట కోణమైనవి.
అక్షరము శివ స్వరూపమైతే బిందు రూపుడు శివుడు.. ఆ శివునిలో
కలిస్తేనే అది బీజమయింది. “బిందు రూప: శివ: సృత” అంటారు.
కాబట్టి ప్రతి బీజము శివశక్తి స్వరూపమని గ్రహించవలె.
దానికి మాత నాదము. నాదానికి మాత శ్రీ. కాబట్టి అమ్మవారు
శ్రీమాత ఐనది. అదే “ఓ మిత్యేకాక్షరం బ్రహ్మేదివ్యజానాత్” అన్న ఏసర్ల
బిందువు. ఇంకొక రహస్యం పమంటే లలితా రహస్య నామములలో
తకారములు, బిందువులు అంటే పూర్ణానుస్వరాలు, విసర్గలు,
'హ'కారములు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం అవన్నియూ
శ్రీమాత లక్షణమును కలిగివుంటాయి కాబట్టి. అంతేకాక ఈ నామము
లన్నీ అ, ఇ, ఉలలో ఏదో బక దానితో తప్టక నిండి వుంటాయి. ప్రతి
నామమూ శ్రీమాత అంటే శ్రీవిద్సా మంత్ర దృక్టథంనుండి తీసుకుంటే
ఇది పరాప్రాసాద మంత్ర సంకేతం అవుతుంది.

Comments
Post a Comment