*పరకాయ ప్రవేశం : దాని ఒక విశేష ప్రయోజనం*
ఈ కళ సిద్ధులలో ఒక అపూర్వమైన కళ. సిద్ధ పురుషులు అవలంబించే కళ. ఇందులో విశేషం ఏమిటంటే, వీటి అన్నిటికి అతీతమైన, కైవల్యపథము తెలిసిన వాళ్లు కూడా...... సామాజిక ప్రయోజనాలకై ఈ సిద్ధిని చేస్తారు. నాకు తెలిసిన కొందరు అఘోరీలు.... మానవతా దృక్పథంతో ఇది చేస్తూ ఉంటారు.
"పరకాయం" అంటే కేవలం ఒక మనిషి దేహము నుండి మరో మనిషి దేహంలో ప్రవేశించడమే కానఖ్ఖరలేదు.
సృష్టిలోని, ఏ ప్రాణి దేహంలోనైనా, నీ ఉనికికి కారణమైన దేహాన్ని భద్రపరచుకొని చేసేది.
మామూలు మనుషులు అంచనా వేయలేని పలు కారణాల కోసం చేస్తారు. ఇందుకు కారణాలను ఎత్తి చూపడం..... వారి నిమ్న పరిణతిని, అవగాహనా లోపాన్ని చూపుతుంది.
ఇది కేవలం ఇది కేవలం దైవానుగ్రహం. ఒకసారి నేను, ఒక ఋషి కలసి, "వీరమేఘనం" అనే ప్రయోగం చేయవలసి ఉంది. ఆయన ఒక కోతి దేహములో, నేను ఒక మర్రి చెట్టు లో ప్రవేశించ వలసి ఉంది. ఇప్పుడు ఆయన నాపై కూర్చుంటారు. కోతి రూపంలో ఉన్న ఆయన నాపై కూర్చున్నాక...... మేమిరువురం ధ్యానిస్తూ ప్రయోగం చేయాలి.
ఇటువంటి బాహ్య శరీర అనుభూతులు ఎన్నో...... మేము దైవానుగ్రహం వల్ల అనుభవించాము. పరకాయం ఒక దివ్యానుభూతి. దైవ ప్రార్థన కు ఒక ఉత్తమమైన మార్గము. సాధకుడిచే సాధన చేయించేది కేవలం దైవానుగ్రహము. పరిపూర్ణ దైవానుగ్రహం. ఇది జరిగి కొన్ని ఏళ్ళు అయ్యింది. అడవిలో ఒక ఆషాఢ పూర్ణిమ రోజు నేను ,
ఒక ప్రయోగం చేస్తూ...... ఉండగా కొన్ని సమిధలు పోయాయి. తర్వాత కొంత నెయ్యి, కొన్ని మూలికలు కూడా కనబడలేదు. తర్వాత కొన్ని సామాన్లు, కొన్ని పాత్రలు ,కొన్ని పరికరాలు పోయాయి. ఆరు నెలల తర్వాత అడవిలో ఒక రాత్రి నన్ను ఎవరో నిద్ర లేపారు. లేచి చూస్తే చాలా పెద్ద వయస్సు ఉన్న ఒక చిన్న మరుగుజ్జు.
అది నన్ను అనుసరించమని కోరింది. నేను అనుసరించాను. దాదాపు మూడు గంటల తరువాత మేము ఒక చోటుకు వెళ్ళాము. అక్కడ మరియొక మరుగుజ్జు ఉన్నాడు. వారిరువురు కాసేపు సంభాషించుకున్నాక, నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పాను.
మీ కోసం, నేను ఆ ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అందుకని నాకు కొన్ని సమిధలు,నెయ్యి,పాత్రలు,మూలికలు,సరుకులు,పరికరాలు కావాలి. అవన్నీ ఆషాఢ పూర్ణిమ నాడు దొంగిలించబడ్డాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఎక్కడ నుండో ఒక సాధువు వచ్చి, పోయిన ఆషాఢ పూర్ణిమకు..... నీవు అడవిలో ప్రయోగం చేస్తుండగా.....కొన్ని వస్తువులు పోయాయి. గుర్తుందా? అవన్నీ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. నేను నిన్ను ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్తాను. అప్పుడు ఈ మరుగుజ్జుల కై ప్రయోగం చేయవచ్చు అన్నారు. మేమంతా అతనితో వెళ్ళాము.
అతను నట్టడవిలో..... ఎక్కడో, ఏకాంత ప్రదేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్లి ఒక "కొమ్ము బూరా" తీసి ఊదాడు. దొంగిలించబడ్డ అన్ని సామాన్లు మోపులుగా కట్టి వ్రేలాడుతుండగా 6 దున్నలు, 2 చిరుతలు అక్కడికి వచ్చాయి.
సాధువు కూడా మాతో కూర్చొని, "బ్రహ్మ వాగీశ్వరీ" ప్రయోగం చేయసాగాడు. మరుగుజ్జులు మాకు సహాయపడ్డారు. అగ్ని లక్షణం దైవానుగ్రహం వల్ల ఎంతో బాగుంది. "బగళా ముఖి" అనుగ్రహం వల్ల, మృగనయని, కుంభాన్ని అమృతంతో నింపింది. ఆ కుంభాన్ని.... మేము మరుగుజ్జులకు ఇచ్చాము.
నేను కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నప్పుడు..... అమృత కుంభాన్ని వారు అంబ కి ఇవ్వడం చూశాను.
అంబ విషాదకు చెప్పింది. విషాద వత్సల తో మాట్లాడింది. వత్సల మరుగుజ్జులను , క్షమించండి. అప్పుడు మరుగుజ్జులు భూతాలుగా మారి, ధర్మానికి వందనం చేశారు. పరలోక ద్వారాలు తెరువబడ్డాయి.
అప్పుడు ఆ సాధువు కూడా దానికి నమస్కరించాడు. వారెవరో కాదు - చిత్రగుప్తుడు. నేను మిగిలిన కళ్ళు తెరచి చూసే సరికి, ఆ సాధువు ఎంతో ఆత్మీయంగా నాకేసి చూసి నవ్వుతున్నారు. నేను ఆయనకు నమస్కరించ గానే వారు అదృశ్యమైపోయారు

Comments
Post a Comment